Header Banner

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచని ఏకైక ప్రభుత్వం టీడీపీ! మంత్రి కీలక వ్యాఖ్యలు!

  Thu Mar 13, 2025 17:49        Politics

ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ సంస్కరణలలో ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్‌ సంస్కరణలు, ఈఆర్సీ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) మొదట అమలు చేసిన రాష్ట్రం ఏపీనే అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. పీఎం సూర్యఘర్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, 4.5 లక్షల పీఎం కుసుమ్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరామని వెల్లడించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పీపీఏలను (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) ఏకపక్షంగా రద్దు చేసిందని మంత్రి విమర్శించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #power #current #bills #todaynews #flashnews #latestnews